వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
జలవిహార్ గ్రాండ్ లాన్స్‌లో జరిగే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం తిరుగు ప్రయాణమవుతారు.
Comments
Loading comments...

