వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలు, పరీక్షల నిర్వహణపై శాసనసభలో ఆధారాలతో చర్చకు వచ్చే ధైర్యం జగన్‌కు లేదని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు.
డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులపై నిరాధార ఆరోపణలు చేయడం వారి ప్రతిభను అవమానించడమేనన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నియామకాలు జరిగాయని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

