Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Harika Aug 20, 2026 7:17 PM మేడ్చల్ మల్కాజిగిరి General
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన - Udayam
కుత్బుల్లాపూర్‌ బాల్‌రెడ్డినగర్‌లో రూ.67.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం కాలనీలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల అభివృద్ధితో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.

Comments

G
Loading comments...