వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయ ఏవో శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ భారీగా ఆస్తులను గుర్తించింది. కిలోకు పైగా బంగారం, ఎనిమిది స్థలాలు, పదెకరాల భూమి లభించాయి.
మూడంతస్తుల భవనం, రూ.86 లక్షల పెట్టుబడి, నగదు, వాహనాలు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
Comments
Loading comments...

