Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జెన్‌జీ వ్యాఖ్యలపై యువతి క్షమాపణ

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 7:59 PM జాతీయంGeneral
జెన్‌జీ వ్యాఖ్యలపై యువతి క్షమాపణ - Udayam
లడఖ్‌లోని మినిమార్గ్ చెక్‌పోస్ట్ వద్ద రహదారి మూసివేతపై భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన 25 ఏళ్ల యువతి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అలసట, అసహనంతోనే ‘మేం జెన్‌జీలం’ అంటూ మాట్లాడానని తెలిపారు. సైన్యం, పోలీసులను అవమానించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...