వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ 'CURE' పరిధిలో హై అలర్ట్ ప్రకటించారు. ముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల్లో అత్యవసర బృందాలను మోహరించాలని అధికారులను ఆదేశించారు.
పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖల మధ్య సమన్వయంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం సూచించారు.
Comments
Loading comments...

