Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 30, 2026 7:41 AM హైదరాబాద్General
తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాల సూచన ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...