Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు పలు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 30, 2026 6:40 AM హైదరాబాద్General
నేడు పలు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక - Udayam
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌ సహా 10 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భద్రాద్రి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Comments

G
Loading comments...