Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు డిమాండ్‌

Follow Udayam on Google
రేఖ దేవి Jul 30, 2026 7:56 AM హైదరాబాద్General
భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు డిమాండ్‌ - Udayam
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ప్రజారవాణా దెబ్బతింది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. నేడు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ప్రకటించాలని తల్లిదండ్రులు, పలువురు ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Comments

G
Loading comments...