Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రెండు జిల్లాల్లో భారీ వర్షం.. పలుచోట్ల ఉక్కపోత

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 16, 2026 8:28 AM ములుగు General
రెండు జిల్లాల్లో భారీ వర్షం.. పలుచోట్ల ఉక్కపోత - Udayam
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి సహా పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండగా, అల్పపీడన ప్రభావంతో ఇవాళ సాయంత్రం నుండి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొడుతుండటంతో జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.

Comments

G
Loading comments...