వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
తెలంగాణలో భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్

రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. బుధవారం భూపాలపల్లిలో భారీ వర్షం కురవగా, హైదరాబాద్‌లో ముసురు వాతావరణం కొనసాగుతోంది.
Comments
Loading comments...