Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రెండ్రోజులు భారీ వర్షాలు: పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Follow Udayam on Google
Sidharth Varma Jun 03, 2026 3:29 PM హైదరాబాద్General
తెలంగాణలో రెండ్రోజులు భారీ వర్షాలు: పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - Udayam
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, సిద్దిపేట తదితర జిల్లాలకు అధికారులు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. గురువారం కూడా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.

Comments

G
Loading comments...