Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో అతి భారీ వర్షాలు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 05, 2026 7:47 AM హైదరాబాద్General
తెలంగాణలో అతి భారీ వర్షాలు - Udayam
తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో నేడు పిడుగులు, ఉరుములతో కూడిన భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. వర్షంతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...