Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికొండలో భారీ వర్షం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 03, 2026 12:00 PM గుంటూరుGeneral
తాడికొండలో భారీ వర్షం - Udayam
జిల్లాలో గురువారం ఉదయం నుండి శుక్రవారం ఉదయం వరకు సగటున 6.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తాడికొండ మండలంలో 23.2 మి.మీ, దుగ్గిరాలలో 14.6 మి.మీ వర్షం కురిసింది. మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, గుంటూరుతో పాటు పలు మండలాల్లో మోస్తరు వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...