వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి నియోజకవర్గంలో బుధవారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా పట్టణంలో వర్షానికి నివాసాల్లోకి వరద నీరు చేరుతోంది. ఖాళీ స్థలాలు, ఇళ్ల మధ్య ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.
చెరువులు, కుంటల్లోకి సైతం భారీగా నీరు చేరుతోంది. వర్షాలతో పంటలకు నీరందుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

