వార్తలకు తిరిగి వెళ్లండి

నూతనకల్ మండల వ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
రాగల రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

