వార్తలకు తిరిగి వెళ్లండి

జూలూరుపాడు మండల వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో పంటలకు ఎంతో లాభం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వర్షంతో భూగర్భ జలాలు పెరుగుతాయని, పత్తి, వరి, మిర్చి పంటలకు మేలు జరుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

