వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
బాపట్లలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణ శివారులో 216ఏ జాతీయ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐకు చెందిన పెద్ద సూచిక బోర్డు విరిగిపడింది.
ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనతో బైపాస్‌లో ఒక వైపున మాత్రమే వాహనాల రాకపోకలకు అనుమతించారు. పలుచోట్ల చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Comments
Loading comments...


