Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో భారీ వర్షం

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:23 PM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్‌లో భారీ వర్షం - Udayam
ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావడం లేదు. జనసంచారం తగ్గడంతో ప్రధాన రహదారులు వెలవెలబోయాయి. వర్షం కారణంగా వ్యాపార కార్యకలాపాలు కూడా మందగించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

Comments

G
Loading comments...