Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గచ్చిబౌలిలో భారీ వర్షం.. హెవీ ట్రాఫిక్!

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 20, 2026 8:33 PM హైదరాబాద్General
గచ్చిబౌలిలో భారీ వర్షం.. హెవీ ట్రాఫిక్! - Udayam
​గచ్చిబౌలి ప్రాంతంలో ఈరోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో ఐటీ కారిడార్‌లో వాహనాలు భారీగా నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు, ఉద్యోగులు గంటల తరబడి నడిరోడ్డుపై చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు.

Comments

G
Loading comments...