Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగు రాష్ట్రాల్లో ఐదురోజులు భారీ వర్షాలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 09, 2026 7:46 AM హైదరాబాద్General
తెలుగు రాష్ట్రాల్లో ఐదురోజులు భారీ వర్షాలు - Udayam
నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 నుంచి 5 రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో 50-60 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చు. అటు ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది.

Comments

G
Loading comments...