వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, తుపాను ఘటనల్లో రాష్ట్రవ్యాప్తంగా 56 మంది మృతి చెందగా, మరో 46 మంది గాయపడ్డారు.
అధిక వర్షపాతం కారణంగా అనేక జిల్లాలు నీటమునిగాయి. వెయ్యికిపైగా ఇళ్లు ధ్వంసమవగా, నదులు పొంగిపొర్లుతున్నాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

