వార్తలకు తిరిగి వెళ్లండి

నకిరేకల్‌లో బుధవారం రాత్రి 8 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షాల కారణంగా పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి 2 గంటల వరకు కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వర్షం, చీకటి కారణంగా ఇళ్లలో ఉన్నవారు అవస్థలు పడ్డారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
Comments
Loading comments...

