Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చార్మినార్‌ వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:35 PM సంగారెడ్డిGeneral
చార్మినార్‌ వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు - Udayam
చార్మినార్‌ వద్ద వినాయక నిమజ్జనాలు, శుక్రవారం నమాజ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చార్మినార్‌ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించి నిమజ్జన శోభాయాత్ర సజావుగా సాగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...