Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్ మానేరు జలాశయానికి భారీ వరద ప్రవాహం

Follow Udayam on Google
రచన దేవి Jul 31, 2026 1:53 PM రాజన్న సిరిసిల్లGeneral
మిడ్ మానేరు జలాశయానికి భారీ వరద ప్రవాహం - Udayam
మిడ్ మానేరు జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు జలాశయం నీటిమట్టం 308.84 మీటర్లకు చేరినట్లు అధికారులు తెలిపారు. 27.55 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 9.691 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సగటు ఇన్‌ఫ్లో 17,867 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 112 క్యూసెక్కులుగా నమోదైంది. స్పిల్‌వే, రివర్ స్లూయిస్ గేట్లు మూసివేసి నీటిమట్టాలను పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...