Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో హాట్ కేకుల్లా ఈవీ స్కూటర్లు

Follow Udayam on Google
vihar Aug 21, 2026 2:29 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో హాట్ కేకుల్లా ఈవీ స్కూటర్లు - Udayam
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు డిమాండ్‌ భారీగా పెరగడంతో 2-3 నెలల వరకు వెయిటింగ్‌ ఏర్పడింది. ప్రస్తుతం బుక్‌ చేసుకుంటే దసరా తర్వాత డెలివరీ చేసే అవకాశం ఉందని షోరూమ్‌ వర్గాలు చెబుతున్నాయి. హర్ముజ్‌ జలసంధి మూసివేతతో పెట్రోల్‌ కొరత, తక్కువ నిర్వహణ ఖర్చు, కేంద్ర రాయితీలు ఈవీల వైపు వినియోగదారులను మళ్లిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...