Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హీటెక్కిన జంతర్ మంతర్

ధనుష్ రెడ్డి Jul 23, 2026 6:13 AM అల్ ఇండియా in about 4 hours
హీటెక్కిన జంతర్ మంతర్ - Udayam Digital
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు భారీ ఆందోళన చేపట్టారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనల కారణంగా ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేయగా, భద్రతా దళాలను భారీగా మోహరించారు.

Comments

G
Loading comments...