Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరులో హృదయ ఆరోగ్య ర్యాలీ

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 11:56 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
తిరువూరులో హృదయ ఆరోగ్య ర్యాలీ - Udayam
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా తిరువూరులో వాకర్స్‌ క్లబ్‌, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 2 కి.మీ. మేర అవగాహన ర్యాలీ నిర్వహించారు. ‘డోంట్‌ మిస్‌ ఎ బీట్‌’ నినాదంతో పట్టణ ప్రధాన రహదారుల్లో ర్యాలీ సాగింది. గుండె ఆరోగ్యం కోసం నిత్య వ్యాయామం, సమతుల్య ఆహారం, ఒత్తిడి నియంత్రణ అవసరమని నిర్వాహకులు సూచించారు. రక్తపోటు, షుగర్‌, కొలెస్ట్రాల్‌ను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...