Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో గుండె ఆరోగ్యంపై అవగాహన

Follow Udayam on Google
Harika Sep 29, 2026 11:24 AM వికారాబాద్General
తాండూరులో గుండె ఆరోగ్యంపై అవగాహన - Udayam
ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎంఏ తాండూరు శాఖ ఆధ్వర్యంలో హార్ట్ హెల్త్ అవేర్‌నెస్ వాక్ నిర్వహించారు. మంగళవారం శివాజీ చౌక్ నుంచి తాండూరు పోలీస్ స్టేషన్ వరకు వాక్ నిర్వహించి గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ప్రస్తుత జీవనశైలి కారణంగా గుండె సంబంధిత సమస్యలపై అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఐఎంఏ తాండూరు అధ్యక్షుడు డాక్టర్ జయప్రసాద్ అన్నారు.

Comments

G
Loading comments...