వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ అలంకార్ సెంటర్‌లో విధుల్లో ఉండగా గుండెపోటుతో కుప్పకూలిన సీఐ అహ్మద్ అలీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
సమర్థుడైన పోలీసు అధికారి మృతి పట్ల హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

