వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా యువతకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడలు ఆడితే ఆరోగ్యం పెంపొందడమే కాకుండా మంచి అలవాట్లు అబ్బుతాయని జిల్లా సంక్షేమ అధికారి మిల్కా పేర్కొన్నారు.
యువత వ్యసనాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్రీడా అధికారులు, యువతీ యువకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

