వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నమండ్యం మండలం దేవగుడిపల్లిలో రూ.16 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన విలేజ్ క్లినిక్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా క్లినిక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించాలని సిబ్బందికి మంత్రి సూచించారు.
Comments
Loading comments...

