వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే లోపాలను ముందుగానే గుర్తించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈసీడీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏఐ ఆధారిత విధానంతో పిల్లల ఎదుగుదల, ఆరోగ్య సమస్యలను అంచనా వేస్తున్నారు.
నవచేతన కార్యక్రమంలో భాగంగా 2,420 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 30 శాతం సర్వే పూర్తవగా, 2 శాతం మంది చిన్నారుల్లో స్వల్ప లోపాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

