వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన సాంబారులో బల్లి పడటంతో 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
వీరిని తక్షణమే తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

