Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్‌ ఆస్పత్రులపై వైద్యశాఖ తనిఖీలు

Follow Udayam on Google
రచన దేవి Aug 14, 2026 1:29 PM నల్గొండGeneral
ప్రైవేట్‌ ఆస్పత్రులపై వైద్యశాఖ తనిఖీలు - Udayam
జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా కేంద్రంతో పాటు నల్గొండ, దేవరకొండ ప్రాంతాల్లోని పలు ఆస్పత్రుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అధిక ఫీజుల వసూళ్లు, అనుమతులకు విరుద్ధంగా వైద్య సేవలపై ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆస్పత్రులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...