Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

RRR చేతుల మీదుగా హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 6:14 PM పశ్చిమగోదావరి General
RRR చేతుల మీదుగా హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం - Udayam
కాళ్ల మండలం మాలవానితిప్పలో రూ.36 లక్షలతో నిర్మించిన విలేజ్‌ హెల్త్‌ సెంటర్‌ను ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు గురువారం ప్రారంభించారు. APIIC ఛైర్మన్‌ రామరాజుతో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కలవపూడిలో రూ.1.93 కోట్లతో చేపట్టనున్న ప్రభుత్వ పీహెచ్‌సీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అధికారులు భూమిపూజ చేశారు. ఎస్సీ బోస్‌ కాలనీలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...