Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్చిపూర్‌లో ఆరోగ్య శిబిరం.. ఉచితంగా మందుల పంపిణీ

Follow Udayam on Google
భరత్ తేజ Aug 06, 2026 6:01 PM కామరెడ్డిGeneral
ఇల్చిపూర్‌లో ఆరోగ్య శిబిరం.. ఉచితంగా మందుల పంపిణీ - Udayam
అడ్లూర్ పరిధిలోని ఇల్చిపూర్ గ్రామంలో గురువారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. గ్రామస్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, దోమల నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించారు. ఆరోగ్య సమస్యలు ఉంటే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...