Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీల్స్‌తో ఆరోగ్య అవగాహన

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 31, 2026 11:16 AM వరంగల్General
రీల్స్‌తో ఆరోగ్య అవగాహన - Udayam
వైద్యులు, మెడికో విద్యార్థులు సోషల్‌ మీడియాలో ఆరోగ్య చిట్కాలు, వ్యాధులపై అవగాహన కల్పించే రీల్స్‌ చేస్తూ వేలాది మందిని ఆకట్టుకుంటున్నారు. ఆరోగ్య సమాచారం, వైద్య విద్యకు సంబంధించిన కంటెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. వినోదంతో పాటు ఉపయోగకరమైన ఆరోగ్య సూచనలు, పరీక్షలు, జాగ్రత్తలపై వీడియోలు రూపొందిస్తూ ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. ఈ రీల్స్‌కు లక్షలాది వ్యూస్‌ రావడంతో ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెరుగుతోంది.

Comments

G
Loading comments...