వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా తనిఖీల్లో ఓ ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగ్‌లో తలబుర్రను సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన ఆ ప్రయాణికుడి బ్యాగ్ నుంచి దాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అది కోతి తలబుర్ర అని ప్రయాణికుడు అధికారులకు చెప్పినట్లు సమాచారం. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిని తదుపరి విచారణ కోసం పోలీసులకు అప్పగించారు.
Comments
Loading comments...

