వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచేందుకు HCSC మూడో విడత 'మార్గదర్శి' శిక్షణా కార్యక్రమానికి నామినేషన్లు ఆహ్వానిస్తోందని X వేదికగా అధికారులు తెలిపారు.
ఎంపికైన వారికి నిపుణులతో శిక్షణ, సామాజిక-చట్టపరమైన నైపుణ్యాలపై అవగాహన కల్పించి సర్టిఫికేట్ అందిస్తారన్నారు. 25ఏళ్లు నిండి, మంచి సంభాషణా నైపుణ్యాలు కలిగి, పూర్తికాలపు ఉద్యోగం చేస్తున్న వారు దీనికి అర్హులన్నారు.
Comments
Loading comments...

