Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

HCA అండర్-15 జట్టుకు దీక్షిత

Follow Udayam on Google
Sreekanth Patel Sep 28, 2026 8:58 AM మహబూబ్‌నగర్General
HCA అండర్-15 జట్టుకు దీక్షిత - Udayam
మిడ్జిల్‌కు చెందిన సరిత, ఆంజనేయులు గౌడ్ దంపతుల కుమార్తె దీక్షిత HCA అండర్-15 బాలికల ప్రాథమిక జట్టుకు ఎంపికైంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కఠిన సాధన చేసిన దీక్షిత రేపటి నుంచి శిక్షణ పొందనుంది. ఆమె ఎంపికపై మండల ప్రజలు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...