వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మున్సిపాలిటీ హౌసింగ్ బోర్డు 8వ వార్డులో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి భూమిపూజ చేశారు.
రోడ్డు నిర్మాణంతో స్థానికులకు రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

