Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణపై బీజేపీ ఆశలు వదిలేసిందా?

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 4:43 PM ఆల్ ఇండియా జాతీయ
తెలంగాణపై బీజేపీ ఆశలు వదిలేసిందా? - Udayam
బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు కీలక ప్రాతినిధ్యం దక్కకపోవడం చర్చకు దారితీసింది. ఏపీ నుంచి డి.పురందేశ్వరికి జాతీయ ఉపాధ్యక్ష పదవి, విష్ణువర్ధన్‌రెడ్డికి కో-కన్వీనర్ బాధ్యతలు దక్కాయి. తెలంగాణకు చెందిన డీకే అరుణ, కె.లక్ష్మణ్, బండి సంజయ్‌కుమార్‌కు చోటు దక్కలేదు. దీంతో తెలంగాణపై బీజేపీ ఆసక్తి తగ్గిందా? అని చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...