Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయేషాకు అధిక పింఛను మంజూరు చేయాలని అన్న హరీష్‌ విజ్ఞప్తి

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 8:05 AM కడపGeneral
అయేషాకు అధిక పింఛను మంజూరు చేయాలని అన్న హరీష్‌ విజ్ఞప్తి - Udayam
కడప గుంతబజారుకు చెందిన 14 ఏళ్ల ఆయేషా పుట్టినప్పటి నుంచి మంచానికే పరిమితమైంది. చికిత్స కోసం కుటుంబం ఉన్న కొద్దిపాటి ఆస్తులను ఖర్చు చేసింది. ప్రస్తుతం ఆయేషాకు రూ.6 వేల పింఛను అందుతోంది. వైద్య ఖర్చులకు అది సరిపోవడం లేదంటూ అన్న హరీష్‌ ఆమెను చేతులపై మోసుకుని కలెక్టరేట్‌కు వచ్చి, అధిక పింఛను మంజూరు చేయాలని కోరాడు.

Comments

G
Loading comments...