Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట బోనాల్లో హరీశ్ రావు

కౌశిక్ శర్మ Jul 19, 2026 5:12 PM సిద్దిపేటabout 17 hours ago
సిద్దిపేటలో జరిగిన ఆషాఢ బోనాల జాతరలో మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ​అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...