Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రి సేవలపై హరీష్ రావు ప్రశ్నలు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 07, 2026 12:49 PM సిద్దిపేటGeneral
ఆసుపత్రి సేవలపై హరీష్ రావు ప్రశ్నలు - Udayam
జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ఆసుపత్రి పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఎమ్మెల్యే హరీష్ రావు అధికారులను ప్రశ్నించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాల్లో లోపాలపై వివరాలు కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...