Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది అంతిమయాత్రలో హరీశ్‌రావు భావోద్వేగం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 31, 2026 3:58 PM వరంగల్General
పెద్ది అంతిమయాత్రలో హరీశ్‌రావు భావోద్వేగం - Udayam
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని భావోద్వేగానికి లోనయ్యారు. ఆప్త మిత్రుడిని తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, వేలాది మంది ప్రజలు నివాళులర్పించారు. నర్సంపేటలో అభిమానుల రద్దీతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ స్తంభించింది. పార్థివదేహాన్ని చివరిసారి చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలిరావడంతో పట్టణమంతా జనసంద్రంగా మారింది.

Comments

G
Loading comments...