Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ భవన్ వద్ద హరీష్ రావు అరెస్ట్.

విఘ్నేష్ రెడ్డి Jul 02, 2026 6:11 AM హైదరాబాద్ 2 viewsabout 3 hours ago
తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నడుమ బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో జరిగిన తోపులాటలో ఆయన కింద పడిపోయారు. ఈ అక్రమ అరెస్టులపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పోలీసు పహారాలో ఉన్నామా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Comments

G
Loading comments...