Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాబాద్ హత్యలపై రగిలిన హరీశ్‌రావు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 11, 2026 5:18 PM హైదరాబాద్General
షాబాద్ హత్యలపై రగిలిన హరీశ్‌రావు - Udayam
హైదరాబాద్ శివారు షాబాద్‌లో జరిగిన ఘోర హత్యలపై బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో హోంమంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, ఆయనకు కొంచెమైనా మానవత్వం ఉంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...