Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థాయికి చేరొచ్చు

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 8:55 PM సూర్యాపేటGeneral
కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థాయికి చేరొచ్చు - Udayam
నిజాయితీతో కష్టపడితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని తెలంగాణ పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌, మేడ్చల్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ పి. మధుకర్‌ స్వామి అన్నారు. ఆదివారం సీసీ రెడ్డి విద్యాలయంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. నిరుపేద అభ్యర్థులకు ఉచిత హాస్టల్‌, శిక్షణ అందిస్తున్న ఫౌండేషన్‌ సేవలను ఆయన అభినందించారు.

Comments

G
Loading comments...